twice
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియా విశేషణం, రెండు మాట్లు, రెండు తేపలు.
- twice as much రెండింతలు, రెట్టింపుగా.
- hecalled twice రెండు పిలుపులు పిలిచినాడు.
- bramins are styled by themselves twiceborn బ్రాహ్మాణులు ద్విజులు అంటారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).