twinkle
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, to sparkle to shine with intermitted light మిణుకుమిణుకుమనుట, తళతళమని మెరుసుట.
- to open and shut the eye by turns కండ్లార్చుట,కండ్లు మూశిమూశి తెరుచుట.
నామవాచకం, s., a sparkling intermitting light తళతళ, తళుక్కు,రెప్పపాటు, నిమిషము.
- in a twinkle క్షణములో.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).