unable
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, అసమర్థమైన, అశక్తమైన శక్తి లేని.
- one who is unable to writeవ్రాయలేనివాడు.
- I was unable to go వెళ్ళలేక పోయినాను.
- being unable to decide how towrite it I left it out యెటు వ్రాయడానకు పాలుపోనందున విడిచిపెట్టినాను.
- unable tostand before him వాని యెదట నిలవలేక.
- unable to do this దీన్ని చేయలేక.
- he who isunable to learn his bread కూటికి సంపాదించుకోలేని వాడు.
- those who were unable toanswer ఉత్తరము చెప్పలేని వాండ్లు.
- being unable to refrain from sleep నిద్ర ఆచలేక,నిద్రను నిలపలేక.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).