unacceptable
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ప్రతికూలమైన, విరుద్ధమైన, అసమ్మతమైన, అగ్రాహ్యమైన.
- thesewords were very unacceptable to him యీ మాటలు అతనికి అసమ్మతముగా వుండినివ,విరుద్ధముగా వుండినవి.
- this will be very unacceptable news to him యిది వానికిఅసమ్మతముగా వుండును, ఇది వాడికి ప్రతికూలముగా వుండును.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).