unaccompanied
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, సహాయుడైన
- why do you send the accounts unaccompanied bydocuments ? దస్తావేజులు లేక వట్టి లెక్కలను యెందుకు పంపినావు.
- children unaccompanied bytheir mothers తల్లులు లేకుండా తాము మాత్రము వచ్చిన బిడ్డలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).