uncalled

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, పిలువని.

  • uncalled for అక్కరలేని అగత్యములేని, నిమిత్తములేని.
  • this advice is uncalled for యిది కోరనిది చెప్పవచ్చే బుద్ధి, కొరమాలిన బుద్ధి.
  • witnessesthat are uncalled for అక్కరలేని సాక్షులు.
  • I think your letter was uncalled for యీ జాబునీవు వ్రాయవలసిన నిమిత్తము లేదు, యీ జాబు వ్రాయడానకు నీకేమి పట్టినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=uncalled&oldid=655269" నుండి వెలికితీశారు