Jump to content

unconcerned

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, not having any care అక్కరలేని, శ్రద్ధలేని.

  • I am unconcerned in this business యీ పని నాకు అంత అక్కరలేదు.
  • they are unconcerned for him వాని చింత వీండ్లకు అక్కరలేదు.
  • unconcerned at this sight దీన్ని చూచి చింతపడని వాండ్లై.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unconcerned&oldid=947652" నుండి వెలికితీశారు