unconscious

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, ignorant తెలియని, యెరగని.

  • she fainted; and while she was unconscious they carried her away అది మూర్ఛపోయి వొళ్ళు తెలియకుండా పడివుండేటప్పుడు దాన్ని యెత్తుకొని పోయినారు.
  • an infant is unconscious బిడ్డకు వొకటీ తెలియదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unconscious&oldid=947672" నుండి వెలికితీశారు