uncover

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to strip, to make naked, to remove any covering from, బట్టలు విచ్చివేసుట, దిసమొలచేసుట, మూతతీసుట, తెరుచుట, ముసుకు తీసుట.

  • when he uncovered the dish మూత తీయ్యగానే.
  • when he uncovered her breast దానిపైతొలగ తీయగా.

క్రియ, నామవాచకం, to take off his hat తల మీది టోపిని చేత తీసుకొనుట.

  • they uncovered to him ఆయనను చూచి టోపిని చేతికి తీసుకొని మర్యాద చేసినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=uncover&oldid=947703" నుండి వెలికితీశారు