Jump to content

undeceive

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to free from mistake భ్రమ నివారణము చేసుట, కల స్థితినితెలియ చేసుట.

  • at last he undeceived them తుదకు వుండే నిజస్థితిని తెలియచేసినాడు.
  • he undeceived me నిజస్థితిని తెలియచేసి నాకు వుండిన భ్రమ నివారణము చేసినాడు.
  • let me undeceive youవుండే వైఖరిని నీతో చెప్పుతున్నాను.
  • this letter undeceived me యీ జాబు చేత నాకు దీయుట,కల స్థితి తెలిసినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=undeceive&oldid=947729" నుండి వెలికితీశారు