undergo

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, to endure; to suffer సహించుట, పడుట.

  • he under-wentgreat afflictions నిండా కడగండ్లు పడ్డాడు.
  • the silk worm undergoes three changesపట్టుపురుగు మూడు అవస్థలను పొందుతున్నది.
  • the house is undergoing repairs ఆయిల్లు మరమ్మతులో వున్నది.


మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=undergo&oldid=478370" నుండి వెలికితీశారు