underhand
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, by secret means; by fraudulent means రహస్యముగా,మరుగుగా, మోసముగా.
- this payment was made underhand యీ రూకలు దొంగతనముగాయివ్వబడ్డవి.
విశేషణం, secret, fraudulent రహస్యమైన, మోసమైన.
- this is an underhandtransaction యిది వట్టి కుట్ర, యిది దొంగతనముగా జరిగే పని.
- underhand transactionsకుట్రలు.
- he obtained the place by underhand practices కృత్తిమము చేసి ఆ వుద్యోగమునుసంపాదించుకొన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).