Jump to content

undermine

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to sap; to excavate beneath కింద తొవ్వుట, సురంగముచేసుట.

  • they undermined the wall ఆ గోడ పడేటట్టుగా కింద పల్లము తొవ్వినారు.
  • the river undermined the rock ఆ కొండ కూలేటట్టు ఆ యేరు కింద కోశివేసినది.
  • grief undermines the strengthవ్యసనము చేత బలము కుంగుతున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=undermine&oldid=947756" నుండి వెలికితీశారు