undivided
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, unbroken; whole అవిచ్ఛిన్నమైన, అవిభక్తమైన.
- the undivided streamof the Godavari అఖండ గోదావరి.
- the undivided stream of the Cavari అఖండ కావేరి.
- he paid undivided attention to this దాని మీద తదేక ధ్యానముగా వుండినాడు.
- undivided affectionసాంద్రమోహము.
- an undivided estate విభజించబడని ఆస్తి.
- those who hold an undivided estateare called in HIndu law అవిభక్తులు యేక భాండాశనులుగా వుండే వాండ్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).