unexposed
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, not laid open తెరవబడని, అనుభవించని.
- children who are unexposed to trouble కష్టమెరగని బిడ్డలు.
- a garden unexposed to storms గాలివాన యొక్క తొందరయెరగని తోట.
- goods hitherto unexposed for sale యింకా అమ్మకానికి చూపని సరుకులు.
- those who are yet unexposed to judicial censure నిరపరాధులు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).