Jump to content

unfashionable

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, నాగరీకము కాని, వింతైన, వికారమైన, విపరీతమైన.

  • he wearsan unfashionable dress వాడు వికారమైన వుడుపు వేసుకొంటారు.
  • he keeps unfashionable company వాడునీచులతో సహవాసము చేస్తున్నాడు, తగని సహవాసము చేస్తాడు.
  • he lives in an unfashionable partof the town వాడు ఆ పట్టణములో తగని చోట కాపురము వున్నాడు.
  • unfashionable mannersమోటుతనము.
  • an unfashionable man విపరీతుడు.
  • it is unfashionable to get drunk తాగడము మరియాదకాదు, సరసము కాదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unfashionable&oldid=947925" నుండి వెలికితీశారు