Jump to content

unfit

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, improper తగని, అనర్హమైన, అయోగ్యమైన.

  • this is a very unfit answerయిది తగని వుత్తరము, యిది సరియైన వుత్తరము కాదు.
  • he is unfit to be trusted వాడునమ్మడానికి అర్హుడు కాడు.
  • this food is unfit to eat యిది తినడానికి అయోగ్యమైనఆహారము.

క్రియ, విశేషణం, to disable అనర్హుణ్నిగా చేసుట, అయోగ్యుణ్నిగా చేసుట.

  • his pride unfitted him for the duty వాడి గర్వము ఆ పనికి వాణ్ని అనర్హుణ్నిగా చేసినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=unfit&oldid=947956" నుండి వెలికితీశారు