unguided
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
విశేషణం, not directed; not regulated గురు ముఖముగా పనుబడని,సుశిక్షితుడుకాని.
- an unguided youth సుశిక్షితుడు కాని పిల్లవాడు, దుష్టపిల్లకాయ, తుంటకుర్రవాడు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).