unhappily
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియా విశేషణం, not fortunately దురదృష్టముగా, దౌర్బాగ్యముగా.
- thismarriage ended unhappily తుదకు యీ పెండ్లి పెడాకులైపోయినది.
- unhappily they quarrelledవాండ్లకు కలహము సంభవించినది పాపం.
- unhappily for him they did not consent to thisవాడి గ్రహచారము వాండ్లు దీనికి వొప్పకపోయినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).