Jump to content

unheard of

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, strange వింతైన, చోద్యమైన.

  • this is an unheard of of price యీ వెల యెక్కడనైనా కద్దా.
  • this is unheard of of injustice యిది మహత్తైన అన్యాయము.
  • a man unheard of of in the world లోకములో యెన్నడున్ను వినబడనివాడు, అప్రసిద్ధుడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unheard_of&oldid=948054" నుండి వెలికితీశారు