uninterested

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, not caring, careless అక్కరపట్టని, శ్రద్ధలేని.

  • uninterested witnesses పక్షపాతము లేని సాక్షులు.
  • I was uninterested in this businenss యీ పనిలో నాకు అంత అక్కరపట్టలేదు.
  • those who are uninterested in these enquiries think us fools యీ పనిలోఅక్కరలేని వాండ్లకు మేము పిచ్చివాండ్లు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=uninterested&oldid=948103" నుండి వెలికితీశారు