uniquietness
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, want of tranquillity నెమ్మది లేమి, నిమ్మళము లేమి ఖేదము,వ్యాకులము, తొందర, అల్లరి.
- this advice relieved the uniquietness of his mind యీమాటవల్ల వాడి వ్యాకులము తీరినది.
- from the uniquietness of this street యీ వీధిలో యేవేళాసందడి గనక.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).