unit
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, ఏకము usually, ఎక్కము.
- in arithmetic they count thus; units,tens, hundreds, thousands & c.
- గణిత శాస్త్రములో యేకము.
- the yard is the unitof measures among the English ఇంగ్లిషు వారిలో కొలతలో మొదటిది గజము,అనగా దానిలోనుంచి కడమ కొలతలు పుట్టుతవని భావము.
- he is a mere unit కశ్చన,యెవడో.
- he makes but one unit in the general account వాడు పదిమందిలో వొకడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).