Jump to content

universal

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, general, common సముదాయమైన, సాధారణమైన, మొత్తమైన.

  • rice is their universal food వాండ్లందరికీ సాధారణమైన ఆహారము బియ్యము.
  • the universal beliefis that he is dead వాడు గతించినాడని అందరు అంటారు.
  • this is the universal beliefఇది అందరికి వుండే భావము.
  • universal empire or sway ఏకఛత్రాధిపత్యము.
  • universal renownదిగంత విశ్రాంతమైన కీర్తి.
  • the universal Church యా వద్భక్తులు, భక్తులందరు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=universal&oldid=948120" నుండి వెలికితీశారు