universally
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియా విశేషణం, in all places, every where సర్వత్ర, అంతట, అన్ని చోట్ల,సర్వ సాధారణముగా.
- they are universally detested వాండ్లు లోకవైరులు, వారిని అందరునిందిస్తున్నారు.
- universally beloved లోకహితులైన.
- universally known లోకరూఢియైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).