unknown
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, not ascertained తెలియని.
- a book in an unknown language యెవరుయెరగని భాష తోవ్రాశిన గ్రంథము.
- they say that earth quakes are unknown in Indiaఇండియా దేశములో భూకంపము బొత్తిగా లేదంటారు.
- the author of this book is unknownయీ గ్రంథము యెవరు చెప్పినదో తెలియదు.
- for some reason unknown to me నేనుయెరగని యేదో వొక హేతువు చేత.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).