unless
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
సముచ్చయం, except తప్ప, వినహాగా, గాని, గాక.
- unless you go there నీవు అక్కడికిపోతేనే గాని.
- unless you see him నీవు అతణ్ని చూస్తేనే తప్ప.
- unless I see it నేను దాన్నిచూస్తేనేగాని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).