Jump to content

unlucky

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, not successful, unfortunate కాని, చెడ్డ, దౌర్బాగ్యమైన.

  • an unluckyomen దుశ్శకునము.
  • he is an unlucky man వాడు దౌర్భాగ్యుడు.
  • this is an unlucky businessయిది దిక్కుమాలిన పని, పాడుపని.
  • they arrived in an unlucky hour చెడ్డ వేళలో వచ్చిచేరినారు.
  • the unlucky witness told the truth ఆ పాడు సాక్షి నిజము చెప్పినాడు.
  • an unluckyboy కొంటె పిల్లకాయ.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unlucky&oldid=948183" నుండి వెలికితీశారు