Jump to content

unnatural

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, strange; forced prodigious విపరీతమైన, అన్యాయమైన, పాపిష్ఠిక్రూరమైన.

  • an unnatural son తల్లిదండ్రుల విషయములో క్రూరుడుగా వుండే కొడుకు.
  • unnatural parentsబిడ్డల విషయమై క్రూరులుగా వుండే తలిదండ్రులు.
  • the hand was swollen to an unnaturalsize చెయి విపరీతముగా వాచినది.
  • Bonaparte was the unnatural and implacable enemyof England బోనయపార్టి అనేవాడు ఇంగ్లండుకు అతి క్రూరుడున్ను అనివార్యుడున్నుఅయిన శత్రువుగా వుండెను.
  • this is a very unnatural meaning of the word యిది ఆమాటకు నిండా అసంబంధమైన అర్థము.
  • an unnatural murder అతి క్రూరమైన ఖూని పని.
  • thiscaused an unnatural disminution in the trade యిందువల్ల యీ వర్తకములో వచ్చిననష్టము యింతంత కాదు.
  • in that picture the hand looks quite unnatural ఆ పఠములోచెయి నిండా వికారముగా వున్నది, పొందికగా వుండలేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unnatural&oldid=948235" నుండి వెలికితీశారు