unnecessarily
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, needlessly అక్కరలేనిదై, అగత్యము లేనిదై, నిర్నిమిత్తముగా.
- he was appointed to his business unnecessarily యీపనికి వాణ్ని నిర్నిమిత్తముగా పెట్టినారు.
- he was unnecessarily punished వాణ్ని శిక్షించవలసిన అక్కర లేకుండా వుండగా శిక్షించినారు.
- the tree was unnecessarily cut down ఆ చెట్టును నరకవలసిన అక్కరలేకుండా వుండగా నరికినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).