unoccupied
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, not filled వూరికె వుండే, పని లేక వుండే.
- the house is still unoccupied ఆ యింటికి కాపురము రాలేదు, యింకా వూరికె వున్నది.
- he was unoccupied all day దినమంతా పని లేకుండా వూరికె వుండినాడు.
- those who are unoccupied with their owntroubles స్వతః తొందరలు లేనివాండ్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).