unpaid
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, not given; not discharged చెల్లించబడని తీర్చబడని, తీరని.
- thereis much money hitherto unpaid ఇదివరకు యింకా చెల్లని రూకలు శానా వున్నవి.
- he lefthis servants unpaid వాడు కొలువుడు గాండ్లకు జీతము యివ్వలేదు.
- unpaid servants జీతములేని కొలువుడు గాండ్లు.
- all their trouble is unpaid వాండ్లు పడ్డ శ్రమ కంతా చెల్లు కాలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).