unpatronized
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, not protected by friends ప్రాపకము లేని, అదరువులేని.
- thisschool is unpatronized యీ బడికి సంరక్షకులు లేరు.
- how can you do this unpatronized bygovernment ? రాజుల ప్రాపకము లేకపోతే నీవు దీన్ని యెట్లా చేయగలవు.
- at thattime he was entirely unpatronized అప్పట్లో వాడికి యెవరు ప్రాపకులు లేరు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).