Jump to content

unpleasant

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, not agreeable అసహ్యమైన, చెడు, చెడ్డ.

  • this is very unpleasant యిదినిండా తొందర.
  • this water has an unpleasant taste యీ నీళ్ళు నోటికి అరుచిగా వున్నది.
  • hervoice is unpleasant దానిది మంచి కంఠము కాదు.
  • this wind is very unpleasant యీ గాలి తొందరచేస్తున్నది.
  • it is unpleasant to see such behaviour యీ లాగంటి నడతను చూడడముమనసుకు నిండా సంకటముగా వున్నది.
  • his look is unpleasant వాని చూపు వికారముగా వున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unpleasant&oldid=948310" నుండి వెలికితీశారు