Jump to content

unquiet

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, not still చపలమైన, చంచలమైన, అశాంతమైన.

  • the child was unquietall night ఆ బిడ్డ రాత్రంతా నిమ్మళముగా వుండలేదు.
  • his unquiet eye showed that hewas a little mad వాడు కండ్లు తిప్పడము చూస్తే కొంచెము వెర్రి వానివలె వుండినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unquiet&oldid=948373" నుండి వెలికితీశారు