Jump to content

unrecognized

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, not owned, not known నాది అనబడని, ఎరగని,అనవాలుపట్టబడని.

  • when he came home he was unrecognized by his brothers వాడుయింటికి వచ్చేటప్పటికి వానితోడ బుట్టిన వాండ్లు వాణ్ని గురుతు పట్టలేక పోయినారు.
  • the distinction between these two is unrecognized in law ధర్మశాస్త్రమందు యీ రెంటికీభేదము లేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unrecognized&oldid=948388" నుండి వెలికితీశారు