unreplenished
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
విశేషణం, not filled నించబడని, నిండని.
- the ponds remained unreplenished forsix months ఆరు నెలల దాకా గుంటలు నిండకుండా వుండినవి.
- his pocket is still unreplenishedవాడికి యింకా వొక కాసైనా దొరక లేదు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).