unreported
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, not written, not told వ్రాయబడని, గ్రంథములో యెక్కని,తెలియచేయబడని.
- that trial is unreported ఆ విచారణ జరిగినది గాని, దాన్ని ఆ గ్రంథములోవ్రాయలేదు.
- an unreported case గ్రంథములో వ్రాసుకోబడని విమర్శ.
- the trials inmagistrate's offices are generally unreported మేజస్త్రిటు విచారణలను బహుశాగ్రంథములో వ్రాయడము లేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).