unrepresented

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, not shown చూపబడని, గుమస్తాను పంపించబడని.

  • offenceswhich are yet unrepresented to government గౌనరుమెంటువారికి యింకా తెలియచేయబడనినేరములు.
  • a town which is unrepresented in parliament పార్లేమెంటుకు తమ తట్టు నుంచిగుమస్తాను పంపకుండా వుండే పట్టణము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unrepresented&oldid=948421" నుండి వెలికితీశారు