unresisted
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, not opposed ఆటంకములేని, నిరాటంకమైన, ప్రతిరోధము లేని, నిరంకుశమైన.
- he passed unresisted through the country అతడు నిరాటంకముగా ఆ దేశముగుండా వెళ్ళినాడు.
- among them Sancara Charis doctrines have unresisted sway వారిలో శాంకరాచార్యులవారి మతము నిరంకుశముగా చెల్లుతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).