Jump to content

unresisting

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, patient, tame దీనమైన, సాత్వికమైన, మేదకుడైన, అడ్డమాడని.

  • their unresisting patience excited his pity వాండ్లు యేమి అడ్డమాడకుండా తాళుకోవడమువల్ల వాడికి కరుణ వచ్చినది, వాండ్లు వెన్నలో వెంట్రుక తీసినట్టుగా వుండడమువల్ల వాడికి దయవచ్చినది.
  • the mud was as unresisting as butter ఆ బురదలో వెన్నలో వలె దిగిపోయినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unresisting&oldid=948435" నుండి వెలికితీశారు