untenable
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, which cannot be kept, indefensible రక్షణీయముకాని, భద్రముకాని, నిలుపుకోశక్యము కాని.
- this rendered the post untenable యిందువల్ల అక్కడనిలిచేటందుకు లేక పోయినది.
- your position is untenable నీవు వుండే స్థానము భద్రము కాదుఅనగా నీవు చెప్పిన మాట నిజపరచ కూడదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).