untenanted
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, empty కాపురము లేని, వూరికె వుండే.
- the house is atpresent untenanted ఆ యిల్లు యిప్పుడు వూరికె వున్నది, ఆ యింట్లో యెవరున్ను కాపురము లేదు.
- as I could not afford to let the house remain untenanted so long అన్నాళ్ళ దాకా ఆ యింటిని కాపురము లేకుండా వూరికె వుండనియ్యడము నాకు పడదు గనుక.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).