Jump to content

until

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, as far as దాకా, వరకు, పరియంతము, మట్టుకు.

  • he remained until theend of the year ఆ సంవత్సరము ముగిశేవరకు కనిపెట్టుకొని యుండినాడు.
  • I waiteduntil winter శీతకాలము దాకా కనిపెట్టుకొని యుంటిని.
  • I waited until he could comeఅతడు వచ్చేపరియంతము కాచుకొని వుండినాను.
  • until now యిందాకా.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=until&oldid=948665" నుండి వెలికితీశారు