untouched
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, not hit తాకని, తగలని.
- he was untouched by the dart ఆ బాణము వాడిమీద తగలలేదు.
- he was untouched at their grief వాండ్ల దుఃఖము వీడికి తగలలేదు, వాండ్లుదుఃఖపడిన దాన్ని చూచి వీడు దుఃఖపడలేదు.
- the money is untouched until now ఆ రూకలుయిదివరకు తాకబడకుండా వుండినవి, చెక్కు చెదరకుండా వుండినవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).