untowards
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, awkward; ungraceful వికారమైన, అవలక్షణమైన.
- this is anuntowards event యిది విపరీతత మైన పని.
- untowards intelligence చెడు సమాచారము.
- an untowards boyఅణగని పిల్లకాయ, దుష్టపిల్లకాయ.
- he is an untowards solicitor చేతకాని మంత్రి.
- the timesare untowards కాలము బాగా వుండలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).