untrimmed
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, not dressed, not set right, not pruned దిద్దబడని, క్రమపరచబడని, బాగు చేయబడని, కత్తిరించబడని, కోయబడని.
- their beards were untrimmed for sixmonths వాండ్ల దాడీలు ఆరు నెలల దాకా దిద్దబడలేదు, కత్తిరించి బాగు చేయబడలేదు.
- thetrees are all untrimmed ఆ చెట్లు అధిక కొమ్మలు నరికి బాగుచేయబడ లేదు.
- he wore hishead untrimmed for a year వొక సంవత్సరము దాకా తల పెంచుకొని వుండినాడు.
- the lightremained untrimmed until morning తెల్లవారేదాకా ఆ దీపపు కొడి కత్తిరించి చక్కపెట్టబడలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).