unweariedly
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, without ceasing విసుకు లేకుండా, జీమూతముగా, ఏకదీక్షగా.
- he served them unweariedly for ten years పది యేండ్ల దాకా విసుకు లేకుండా వారి వద్దకొలిచినాడు.
- he bore her bad temper unweariedly for five years అయిదు యేండ్ల దాకామనసు తాళుకొని దాని దుర్గుణమును సహించుకొన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).