upper
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, మీది, పై.
- the upper arm రెట్ట, సందిలి.
- the upper classes ఘనులు, పెద్దలు.
- at the upper end of the hall ఆ కూటాములో పైతట్టు.
- upper garment ఉత్తరీయము.
- theygot the upper hand of him వాణ్ని సాధించినారు.
- upper room పైమిద్దె.
- the wine got intohis upper story మైకము తలకెక్కినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).