uppermost
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, and adv.
- మీదిది, ముఖ్యమైనది.
- they have got uppermost పైనయెక్కినారు, అనగా గెలిచినారు.
- this was uppermost in his mind వాడి మనసులో యిదిముఖ్యముగా వుండినది.
- how to take care of his family was uppermost in histhoughts వాడికి సంసారాన్ని గురించిన చింతే చింతగా వుండినది.
- in his mindrevenge was the uppermost feeling వాడి మనసులో చలము తీర్చడమే ముఖ్యముగావుండినది.
- he made no choice he took which ever cameuppermost యిది అది యనివిచారించక చేతికి చిక్కినదాన్ని యెత్తుకొన్నాడు.
- we struggled together and whenwe fell he was uppermost మేమిద్దరము గంట్లాడి కిందపడే టప్పటికి వాడు పై వాడుగావుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).